News
రవితేజ ఇంట తీవ్ర విషాదం చోటు చేసుకుంది. ఆయన తండ్రి రాజగోపాల్‌రాజు (90) కన్నుమూశారు. వృద్దాప్య సమస్యలతో బాధ పడుతున్న ఆయన ఈ రోజు తుదిశ్వాస విడిచారు. ఆయన కన్నుమూయడంతో రవితేజ కుటుంబం విషాదంలో ...
Some results have been hidden because they may be inaccessible to you
Show inaccessible results